- Neti Charithra
Breaking.. ప్రముఖ ఆలయం లో పేలిన తుపాకీ...చిత్తూరు జిల్లాలో తప్పిన పెనుప్రమాదం..!
Breaking.. ప్రముఖ ఆలయం లో పేలిన తుపాకీ...చిత్తూరు జిల్లాలో తప్పిన పెనుప్రమాదం..!
తిరుపతి: నేటి చరిత్ర
చిత్తూరు జిల్లా లో పొలీస్ గన్ ఫెయిర్ కావడం బుధవారం సాయంత్రం కల కలం రేపింది.శ్రీకాళహస్తీశ్వరాలయం మహద్వారం వద్ద విధులు నిర్వహించే సుబ్రహ్మణ్యం అనే కానిస్టేబుల్ గన్ మిస్
ఫైరింగ్ కావడంతో అతను స్వల్పంగా గాయపడ్డారు. గన్ ఫైరింగ్ తో బుల్లెట్ దూసుకువెళ్లి గది స్లాబ్ ను తాకడంతో పెను ప్రమాదం తప్పింది. ఏకాంత సేవ జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం సంచలనం కలిగించింది.
325 views0 comments