• Neti Charithra

Breaking..ప్రభుత్వ పాఠశాల ల్లో మరో 27 మంది విద్యార్థులు కు కరోనా పాజిటివ్!


Breaking..ప్రభుత్వ పాఠశాల ల్లో మరో 27 మంది విద్యార్థులు కు కరోనా పాజిటివ్!




నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


విజయనగరం జిల్లాలోని రెండు పాఠశాలలకు చెందిన 27 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం గ్రామం లో కల కలం నెలకొంది.

గంట్యాడ జడ్పీ ఉన్నత పాఠశాలలో సెప్టెంబరు 30న నమూనాలు తీసుకోగా... 19 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు శనివారం తేలింది. వీరిలో తొమ్మిది, పది తరగతులు చదివే 18 మంది విద్యార్థులు, ఒకరు బోధనేతర సిబ్బంది ఉన్నారు. వీరంతా గత

నెల 22 నుంచి బడికి వస్తూ సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. ఇదే జిల్లాలోని దత్తిరాజేరు మండలం దత్తి ఉన్నత పాఠశాలలో 9 మంది విద్యార్థులకు పాజిటివ్‌గా తేలింది.


419 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon