• Neti Charithra

Breaking.. ప్రభుత్వ పాఠశాలల ప్రారంభం లో కీలక ఆదేశాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం..!



Breaking.. ప్రభుత్వ పాఠశాలల ప్రారంభం లో కీలక ఆదేశాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం..!




నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)



ఏపీలో ప్రభుత్వ పాఠశాలల ప్రారంభానికి

ఎట్టకేలకు ప్రభుత్వం మార్గదర్శకాలను జరిచేసింది. కరోనా కారణంగా ఇప్పటి వరకు ప్రారంభం కాని విద్యా సంవత్సరంను వచ్చేనెల 2వ తారీకు నుండి

ప్రారంభించేందుకు గాను ఏపీ ప్రభుత్వం సిద్దం అయ్యింది. ఏప్రిల్‌ 2వ తారీకు నుండి వచ్చే ఏడాది ఏప్రిల్‌ 30వ తారీకు వరకు విధ్యా సంవత్సరం కొనసాగుతుందని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇకపై ప్రభుత్వ ఉపాధ్యాయుల సెలవులను కూడా కుదిస్తున్నట్లుగా ప్రభుత్వం పేర్కొంది.

సంక్రాంతికి కేవలం మూడు రోజులు మాత్రమే సెలవులు ఇవ్వబోతున్నారు. తరగతులను నిర్వహించేందుకు పక్కాగా ప్రణాళిక సిద్దం చేయడంతో పాటు ప్రతి విషయంలో ఉపాధ్యాయులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్