• Neti Charithra

Breaking.. ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో కరోనా కల కలం.. అప్రమత్తం ఆయిన ప్రభుత్వం..!


Breaking.. ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో కరోనా కల కలం.. అప్రమత్తం ఆయిన ప్రభుత్వం..!



నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


ఏపీ లో పాఠశాలలు పునర్ ప్రారంభం రోజున కరోనా కేసులు నమోదు కావటం కల కలం రేపింది. 7 మాసాల అనంతరం ప్రభుత్వ పాఠశాలలు సోమవారం ప్రారంభం రోజున నెల్లూరు జిల్లాలో మొదటి సారి

కరోనా పాజిటివ్ నమోదు కావటం తో విద్యాశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు.ఈ సందర్భంగా మరిపాడు మండలం నందవారం ఆదర్శ పాఠశాలలో నిర్వహించిన కరోనా పరీక్షల్లో ముగ్గురు ఉపాధ్యాయులతో పాటు మరో విద్యార్థి కి కరోనా నిర్ధారణ కావటం తో అధికారులు ఉలిక్కి పడ్డారు.