• Neti Charithra

Breaking.. పొరపాటున పేలిన తుపాకి.. కానిస్టేబుల్ మృతి..!


Breaking.. పొరపాటున పేలిన తుపాకి.. కానిస్టేబుల్ మృతి..!



నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


హైదరాబాద్ లో మహాంకాళి పోలీస్ స్టేషన్ పరిధితో విషాదం చోటు చేసుకుంది. గన్ మిస్ ఫైర్ కావడంతో  ఎస్పి ఎఫ్

కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన

చోటుచేసుకుంది.మృతుడు  సూర్యాపేట జిల్లా బత్తులపాలెంకు చెందిన మధుగా గుర్తించారు. మృతుడికి భార్యతోపాటు ఇద్దరు పిల్లలున్నారు. కేసు నమోదు

చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.  మధు మెట్లు మీద నడుచుకుంటూ వెళ్తున్న టైంలో గన్ మిస్ ఫైర్ అయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.


382 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon