- Neti Charithra
Breaking.. పెను విషాదం.. లారీ ని ఢీకొన్న కారు ..ఐదుగురు మృతి..!
Breaking.. పెను విషాదం.. లారీ ని ఢీకొన్న కారు ..ఐదుగురు మృతి..!
నేటి చరిత్ర:(ప్రత్యేక ప్రతిని థి)
రంగారెడ్డి చేవెళ్లలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున బోర్వెల్ వాహనాన్ని ఇన్నోవా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు దుర్మరణం చెందారు. చేవెళ్ల మండలం కందవాడ శివారులోని టర్నింగ్
వద్ద బోర్వెల్ వాహనాన్ని ఇన్నోవా కారు ఢీకొట్టింది. దాంతో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ సహా మరో నలుగురు మృతిచెందగా వారిలో ఓ చిన్నారి కూడా ఉంది. కారులో మొత్తం ఆరుగురు ప్రయాణిస్తుండగా ఒక
చిన్నారి ప్రాణాలతో బయటపడ్డాడు. సంఘటన స్థలానికి చేరుకున్న అపోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా మృతులకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
374 views0 comments