• Neti Charithra

Breaking.. పెద్దేరు ప్రాజెక్టు కు పోటెత్తుతున్న వరద నీరు.. నిషేధాజ్ఞలు ప్రకటించిన పోలీసులు..!


Breaking.. పెద్దేరు ప్రాజెక్టు కు పోటెత్తుతున్న వరద నీరు.. నిషేధాజ్ఞలు ప్రకటించిన పోలీసులు..!తంబల్లపల్లె: నేటి చరిత్ర


(పెద్దేరు వద్ద పోలీసుల పహారా)

చిత్తూరు జిల్లా పెద్దేరు ప్రాజెక్టు కు భారీగా వరదనీరు చేరుతుండటం తో అధికారులు అప్రమత్తం అయ్యారు. మొరవ నీరు కూడా పెద్దయెత్తున్న ప్రాజెక్టు లోతట్టు ప్రాంతాలు కు వెళుతుండటం తో తంబల్లపల్లె- ఎన్ పి కుంట రహదారి మార్గం స్తంభించిపోయింది. ఈ మార్గంలో రాకపోకలు జరగకుండా పోలీసులు పహారా చూస్తున్నారు.

(తంబల్లపల్లె- ఎన్ పి కుంట మార్గం లో

పహారా)


తంబల్లపల్లె ఎస్ ఐ సహదేవి ఆధ్వర్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా పెద్దేరు ప్రాజెక్టు పరిసరాల్లో జన సంచారాన్ని కట్టడి చేస్తూ సిబ్బంది చేత పహారా చేయిస్తున్నారు.