• Neti Charithra

Breaking..పెద్దలు..ప్రేమ పెళ్లికి నిరకరించారని..ప్రేమ జంట ఆత్మహత్య..చిత్తూరు జిల్లాసరిహద్దులో విషాదం


Breaking..పెద్దలు..ప్రేమ పెళ్లికి నిరకరించారని..ప్రేమ జంట ఆత్మహత్య.. చిత్తూరు జిల్లా సరిహద్దు లో విషాదం..!



కుప్పం: నేటి చరిత్ర


(ఆత్మహత్య కు పాల్పడ్డ ప్రేమ జంట)


చిత్తూరు జిల్లా కుప్పం సమీపం

కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య కు పాల్పడటం విషాదాన్ని నింపింది. వివరాలు ఇలా ఉన్నాయి.

కోలార్ జిల్లా బంగారుపేట మండలం ముగిలబెలి గ్రామములో ప్రేమజంట


ప్రేమను పెద్దలు నిరాకరించడంతో వ్యవసాయ నీటి కుంటలోపడి మృతి చెందారు.సురేష్ (28) దళిత కుటుంబానికి చెందినవారు కనుక రూప (26) బీసీ కులానికి చెందిన వారు కనుక పెద్దలు

నిరాకరించారు.మాదమంగల గ్రామానికి చెందిన సురేష్ మరియు కరహళ్లి గ్రామానికి చెందిన రూపా ల గత కొంతకాలంగా ప్రేమిచుకుంటున్నారు.

ఇరువురి కుటుంబ పెద్దలు నిరాకరించడంతో వ్యవసాయ నీటి కుంటలో పడి మృతి చెందగా స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్