• Neti Charithra

Breaking.. పెద్దతిప్పసముద్రం మండలం లో భారీగా నమోదు అయిన పోలింగ్ శాతం..!


Breaking.. పెద్దతిప్పసముద్రం మండలం లో భారీగా నమోదు అయిన పోలింగ్ శాతం..!


మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె డివిజన్ లో శనివారం ప్రారంభం అయిన పోలింగ్

ఉదయం 12.30 గంటలకు నమోదు అయిన పోలింగ్ లో పిటిఎం మండలం లో అత్యధిక శాతం ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండలాలు వారీగా ఇలా ఉన్నాయి.

మదనపల్లె-52 శాతం.

నిమ్మనపల్లె - 67

రామసముద్రం - 65

తంబల్లపల్లె - 60

బి కొత్తకోట - 68

ములకలచెరువు - 52

పెద్దతిప్పసముద్ర- 75

కురబలకోట- 67

పెద్దమండ్యం- 65

పీలేరు - 47

వాల్మీకి పురం- 53

కలికిరి- 50

కలకడ- 69

కెవి పల్లి- 66

గుర్రంకొండ- 66

ఛిన్నగొట్టి గల్లు- 65

ఎర్రవారిపాళ్యం- 66

నమోదు కాగ

డివిజన్

మొత్తం 61 శాతం పోలింగ్ నమోదు అయింది.