• Neti Charithra

Breaking.. పుణ్యక్షేత్రం శ్రీశైలం లో ఘర్షణ.. ఓ భక్తుడు మృతి..!


Breaking.. పుణ్యక్షేత్రం శ్రీశైలం లో ఘర్షణ.. ఓ భక్తుడు మృతి..!



నేటి చరిత్ర: ప్రత్యేక ప్రతిని థి


శ్రీశైలంలోని ఓ ప్రైవేటు సత్రంలో భక్తులు, సత్రం సిబ్బంది మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో సత్రం మేనేజర్‌ ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీశైలం ఆర్టీసీ బస్టాండ్‌ ఎదురుగా ఉన్న కాకతీయ కమ్మవారి సత్రంలో నలుగురు భక్తులు భోజనం చేసేందుకు వెళ్లారు. అక్కడ కూర్చోనే భోజనం చేస్తామని భక్తులు పట్టుబట్టారు. అయితే అలా తినేందుకు నిబంధనలు ఒప్పుకోవని సత్రం

సూపర్‌వైజర్‌ శ్రీనివాసరావు వారికి చెప్పారు. అది నచ్చని భక్తులు సూపర్‌వైజర్‌ శ్రీనివాసరావుతో ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో కిందపడిపోయిన శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడ్డాడు. ఇతర సిబ్బంది ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు

236 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon