• Neti Charithra

Breaking.. పిడుగుపాటు తో ఆర్టీసీ ఉద్యోగి మృతి.. చిత్తూరుజిల్లా లో ప్రమాదం..!


Breaking.. పిడుగుపాటు తో ఆర్టీసీ ఉద్యోగి మృతి.. చిత్తూరుజిల్లా లో ప్రమాదం..!




శ్రీకాళహస్తి: నేటి చరిత్ర


(పిడుగు పాటు కు మృతి చెందిన ఆర్టీసీ ఉద్యోగి సుబ్రహ్మణ్యం)


చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సమీపం లో పిడుపాటుకు ఓ ఆర్టీసీ ఉద్యోగి మృత్యువాత పడ్డ ఘటన చోటు

చేసుకుంది.వివరాలు ఇలా ఉన్నాయి.

తొండమనాడు పంచాయతీ పాలెం గ్రామానికి చెందిన t.సుబ్రహ్మణ్యం (35)

బస్టాండ్ గ్యారేజ్ లో విధులు నిర్వహించి

స్వగ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యలో పిడుగు పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.