• Neti Charithra

Breaking.. పుట్టిన రోజు వేడుకలకు వెళ్లి వస్తూ.. కంటైనర్ ను ఢీకొన్న కారు..ముగ్గురు మృతి..!


Breaking.. పుట్టిన రోజు వేడుకలకు వెళ్లి వస్తూ.. కంటైనర్ ను ఢీకొన్న కారు..ముగ్గురు మృతి..!


హైదరాబాదు: నేటి చరిత్ర



పుట్టిన రోజు వేడుకలకు హాజరై తిరుగు ప్రయాణం ల్లో కంటైనర్ ను కారు ఢీకొనడంతోముగ్గురు మృతి చెందిన ఘటన హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్డు పై చోటు చేసుకుంది.శామీర్‌పేట సీఐ సంతోషం

కథనం మేరకు.. మేడ్చల్‌ జిల్లా ఉప్పల్‌ ఆదర్శనగర్‌ కాలనీకి చెందిన అనుమొల్ల కరుణాకర్‌రెడ్డి(45), ఆయన భార్య సరళ(38), మరదలు సంధ్య(30) ఆదివారం ఉదయం 11 గంటలకు ఉప్పల్‌ నుంచి సిద్ధిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం చిన్న కిష్టాపూర్‌ గ్రామంలో జరిగిన పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యారు. తిరిగి సాయంత్రం తిరుగు ప్రయాణంలో రాజీవ్‌ రహదారి మీదుగా టోల్‌ గేట్‌లోకి ప్రవేశించి ఘట్‌కేసర్‌ వైపునకు ప్రయాణించారు. ఈ క్రమంలో టోల్‌ గేట్‌ దాటిన రెండు కిలోమీటర్ల తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం విషాదాన్ని నింపింది.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్