• Neti Charithra

Breaking.. పిటిఎం సమీపం లో స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ దాడులు.. భారీగా పట్టుపడ్డ కర్ణాటక మద్యం..!


Breaking.. పిటిఎం సమీపం లో స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ దాడులు.. భారీగా పట్టుపడ్డ కర్ణాటక మద్యం..!


ములకలచెరువు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం లో స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో పోలీసులు దాడులు చేశారు. ఈ సందర్భంగా పులికల్లు హంద్రీనీవా కాల్వ సమీపం లో కర్ణాటక మద్యం తరలిస్తున్న

కారు ను సీజ్ చేసి సుమారు లక్ష విలువైన 2400 మద్యం ప్యాకెట్లు ను స్వాధీనం చేసుకొని కర్ణాటక రాష్ట్రం లక్ష్మీ పురం కు చెందిన నిందితుడు రంగనాథ్ ను అరెస్ట్ చేసినట్లు సీఐ లు మురళి కిషోర్, శివరావు

లు తెలిపారు.దాడుల్లో ఎస్ ఐ లు బాబు, జోగేంద్ర సిబ్బంది చిరంజీవి, శేఖర్, కిరణ్, దామోదర్, మహేష్, నాగరాజు, అమ్మాజీ లు పాల్గొన్నారు.

296 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon