• Neti Charithra

Breaking.. పిటిఎం.. ములకలచెరువుల లో దాడులు.. లక్షల ఖరీదైన కర్ణాటక మద్యం స్వాధీనం..!


Breaking.. పిటిఎం.. ములకలచెరువుల లో దాడులు.. లక్షల ఖరీదైన కర్ణాటక మద్యం స్వాధీనం..!



ములకలచెరువు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా ములకలచేరువు

స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్

బ్యూరో పోలీసులు పిటిఎం , ములకలచేరువు మండలాల్లో ఆదివారం జరిపిన దాడులు లో పెద్దయెత్తున్న కర్ణాటక మద్యం పట్టుపడింది. ఈ సందర్భంగా పిటిఎం మండలం కుర్రావాండ్ల పల్లె సమీపం లో రెండు కార్ల లో జరిపిన తనిఖీల్లో 2500 కర్ణాటక మద్యం ప్యాకెట్లు పట్టు పడగ ఈ

కేసులో నిందితులు లక్ష్మీపురం కు చెందిన శివకుమార్, బెంగుళూరు కు చెందిన శ్రీనివాస్ రెడ్డి , కురబలకోట కుమార్ రెడ్డి

లను అరెస్ట్ చేయగా ములకలచెరువు మండలం వేపురికోట శంకర్ ఇంట్లో జరిగిన దాడుల్లో 1056 కర్ణాటక మద్యం ప్యాకెట్లు పట్టు పడినట్లు సీఐ కిషోర్ కుమార్, ఎస్ ఐ లు వై బాబు, జోగేంద్ర లు తెలిపారు.సిబ్బంది చిరంజీవి, రంగ నాయక్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.