• Neti Charithra

Breaking... పిటిఎం మండల సరిహద్దు లో విషాదం.. ఈతకు వెళ్లిన నలుగురు విద్యార్థులు మృతి..!


Breaking... పిటిఎం మండల సరిహద్దు లో విషాదం.. ఈతకు వెళ్లిన నలుగురు విద్యార్థులు మృతి..!




బి కొత్తకోట: నేటి చరిత్ర

(విద్యార్థి కుటుంబ సభ్యులకు రూ15 వేలు ఆర్థిక సాయం అందిస్తున్న అధికారులు)


చిత్తూరు జిల్లా బి కొత్తకోట బాల యోగి గురుకుల విద్యాలయ ఆరవ తరగతి విద్యార్థి వడ్డి వారిపల్లె బద్రి నీటి కుంటలో పడి మృతి చెందాడు. విద్యాలయాల


(ఈతకు వెళ్లి మృతి చెందిన 6 వతరగతి

బి కొత్తకోట గురుకులం విద్యార్థి బద్రి)


సెలవులు కావటంతో అమ్మమ్మ గారి ఊరు

చేలూరు సమీపం కర్ణాటక కు వెళ్లగా అక్కడతోటి పిల్లలతో ఈ తకు వెళ్లగా 4 వ తేదీన ఆప్రాంతం లో నలుగురు పిల్లులు

నీటి లో పడి మృతి చెందారు.

వీరిలో బి కొత్తకోట గురుకుల విద్యార్థి బద్రి ఒకడు కావటం కుటుంబ సభ్యుల్లో విషాదం నెలకొంది. సమాచారం తెలుసుకున్న విద్యాలయ ప్రిన్సిపాల్ వాసుదేవరావు డీసీవో చంద్ర కళావతి ఆదేశాలు మేరకువిద్య సంస్థ తరపున అంత్యక్రియలకు రూ.15 వేలు ను అందజేశారు.


1,231 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon