• Neti Charithra

Breaking.. పుంగనూరు ఆర్టీసీ డిపో ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్.. పుంగనూరు లో ఆర్టీసీ ఎండీ ఠాకూర్!


Breaking.. పుంగనూరు ఆర్టీసీ డిపో ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్.. పుంగనూరు లో ఆర్టీసీ ఎండీ ఠాకూర్!


పుంగనూరు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా పుంగనూరులో త్వరలో ప్రారంభం కానున్న ఆర్టీసీ డిపోను ఆర్టీసీ

మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ పి ఠాకూర్ శనివారం సందర్శించారు. మంత్రి పెద్దిరెడ్ది రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరు లో కొత్త ఆర్టీసీ డిపో ఏర్పాటు కు ప్రభుత్వం నిర్ణయించింది. పుంగనూరు డిపో ప్రారంభానికి రంగం సిద్ధం అయ్యింది.

డిపోకు కొత్త బస్ సర్వీసులు కేటాయించారు.

ఈ నేపథ్యంలో డిపో ను ఎం డి ఠాకూర్ పరిశీలించి ఈ సందర్భంగా డిపో సముదాయం లో ఆయన మొక్కలు నాటారు. కార్యక్రమం చీఫ్ మెకానికల్ ఇంజనీర్ నరసింహులు, తిరుపతి రీజనల్ మేనేజర్ చెంగల్ రెడ్డి, స్థానిక డిపో మేనేజర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


428 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon