- Neti Charithra
Breaking.. పలమనేరు లో పోలీసులు దాడులు ముగ్గురు అరెస్ట్..!
Breaking.. పలమనేరు లో పోలీసులు దాడులు ముగ్గురు అరెస్ట్..!
పలమనేరు: నేటి చరిత్ర
చిత్తూరు జిల్లా పలమనేరు పోలీసులు
దాడులు చేశారు.కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్నారు. పలమనేరు చుట్టుపక్కల ప్రాంతాల్లో అక్రమంగా మధ్యం అమ్ముతున్న కె సుబ్రమణ్యం వద్ద 42 టెట్రా
ప్యాకెట్లు,జి.నరసింహులు వద్ద 42 కర్ణాటక మద్యం బాటిళ్లు,సోమశేఖర్ అచారి దగ్గర 121 కర్ణాటక టెట్ర ప్యాకెట్లు స్వాదీన చేసుకున్నారు. వీటివిలువ మొత్తము 8765 రుపాయాలు వీరి ముగ్గురుపై పోలీసులు కేసున మోదుచేసి రిమాండుకు తరలించడం జరిగింది ఈసమావేశం
పలమనేరు అర్బన్ సిఐ జయరామయ్య ఆధ్వర్యంలో పత్రికా మీడియా సమావేశము ఏర్పాటు చేసి విషయము తెలిపారు ఈసమావేశ ములో ఎస్ ఐ ప్రియాంక మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
174 views0 comments