• Neti Charithra

Breaking... పదవ తరగతి విద్యార్థి..ఆత్మహత్య..కుటుంబం లో విషాదం..!


Breaking... పదవ తరగతి విద్యార్థి..ఆత్మహత్య..కుటుంబం లో విషాదం..!



గుంటూరు: నేటి చరిత్ర


పదోతరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరు జిల్లా లో సోమవారం చోటుచేసుకుంది. పట్టణంలోని 60అడుగుల రోడ్డులో సెయింట్‌ జోసఫ్‌స్కూల్లో పదోతరగతి చదువుతున్న తుమ్మాటి తరుణ్‌(16) తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తరుణ్‌ తండ్రి శ్రీను నరసరావుపేటలో పాలవ్యాపారం చేస్తున్నాడు. తాజా ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

535 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon