• Neti Charithra

Breaking..పడవ మునిగి 70 మంది గల్లంతు.. గాలిస్తున్న ప్రత్యేక బృందాలు..!


Breaking..పడవ మునిగి 70 మంది గల్లంతు.. గాలిస్తున్న ప్రత్యేక బృందాలు..!



నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


బీహార్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.భాగల్పూర్‌లోని గోపాల్‌గంజ్‌ ప్రాంతంలో గురువారంనవగాచియా టీన్‌షాంగ్‌ షిప్‌ ఘాట్‌ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, 100మందికి పైగా

గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ఆ సమయంలో పడవలో వందమంది దాకా ఉన్నట్లు వెల్లడించారు. 30 మంది సురక్షితంగా బయటపడగా.. మిగిలినవారి ఆచూకీ లభ్యం కాలేదని అన్నారు. రెస్క్యూటీమ్‌ సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.



290 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon