• Neti Charithra

Breaking..పట్ట పగలు ప్రముఖ వైద్యుడు.. దారుణ హత్య..!


Breaking..పట్ట పగలు ప్రముఖ వైద్యుడు.. దారుణ హత్య..!




నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)




కృష్ణా జిల్లా అవనిగడ్డ లో ప్రముఖ వైద్యుడు ని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. డాక్టర్ కోట హరిహర రావు(65) ను శనివారం ఆయన ఇంట్లో నే దుండగులు

దారుణ హత్యకు పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలను కప్పి హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.