• Neti Charithra

Breaking.. పట్టపగలే ..దారుణ హత్య..కేసు నమోదు చేసిన ములకలచేరువు పోలీసులు..!



Breaking.. పట్టపగలే

..దారుణ హత్య..కేసు నమోదు చేసిన ములకలచేరువు పోలీసులు..!




ములకలచేరువు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా ములకలచేరువు మండలం లో మంగళవారం దారుణ హత్య చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన



వివరాలు ఇలా ఉన్నాయి. ములకలచేరువు మండలం గుంతావారి పల్లె తాండా కు చెందిన గుర్రప్ప నాయుడు ఆర్థిక లావాదేవీలు, విషయం లో కుటుంబ

సభ్యులతో మంగళవారం గొడవ పడ్డాడు. అతను భార్యపై చేయిచేసుకోవడం తో కుమారుడు బలమైన కట్టెతో తలపై కొట్టడం తో తీవ్ర రక్తస్రావం కావడంతో అతను మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ములకలచేరువు సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేపట్టారు.