• Neti Charithra

Breaking.. పట్టపగలు.. ఇంటి తాళాలు పగులగొట్టి.. పీలేరు లో భారీ చోరీ..!


Breaking.. పట్టపగలు.. ఇంటి తాళాలు పగులగొట్టి.. పీలేరు లో భారీ చోరీ..!



నేటి చరిత్ర: పీలేరు


చిత్తూరు జిల్లా పీలేరు లో పట్టపగలు భారీ చోరీ జరిగింది. ఈ సందర్భంగా తిరుపతి రోడ్ లోని న్నాయి బ్రాహ్మణ కాలని లో ఇంటి తాళాలు పగలు కొట్టి రూ.2.50 లక్షల విలువైన బంగారు నగలు తో పాటు

రూ.2.30 లక్షల నగదు చోరీకి గురైంది. బాధితుల ఫిర్యాదు మేరకు పీలేరు ఎస్ ఐ తిప్పేస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.