- Neti Charithra
Breaking.. నివాస గృహాలు పై పడ్డ కొండ చరియలు.. ఒకరి మృతి..!
Breaking.. నివాస గృహాలు పై పడ్డ కొండ చరియలు.. ఒకరి మృతి..!
విజయవాడ: నేటి చరిత్ర
కొండచరియలు విరిగి నివాసాల మీద పడటంతో మట్టిలో కూరుకుపోయిన వ్యక్తి మృతి చెందిన ఘటన విజయవాడ నాలుగు స్తంభాల సెంటర్లో చోటు
చేసుకుంది.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు విద్యాధరపురం నాలుగు స్తంభాల సెంటర్ కొండ ప్రాంతం నివాసాలపై కొండచరియలు విరిగిపడి ఇల్లంతా ధ్వంసం
అయి, మట్టిలో కూరుకుపోయిన వ్యక్తిని భవానిపురం పోలీసులు తక్షణమే స్పందించి మట్టిని తొలగించి అంబులెన్స్ ద్వారా హాస్పిటల్ కి తరలించా నా ఫలితం దక్కలేదు..
128 views0 comments