• Neti Charithra

Breaking.. నెల్లూరు లో రౌడీ మూకల దాడులు.. రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు!



Breaking.. నెల్లూరు లో రౌడీ మూకల దాడులు.. రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు!




నెల్లూరు:నేటి చరిత్ర


( నెల్లూరు లో రౌడీ ముక్కల దాడి దృశ్యాలు)

నెల్లూరు నగరంలో క్రికెట్ బెట్టింగ్ రౌడీల ఆగడాలు పెరిగిపోయాయి. అమాయక యువకులకులను కర్రలతో చితకబాదుతూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ భయాందోళన

సృష్టిస్తున్నారు. తాజాగా రాజశేఖర్ అనే యువకుడు ఓ వ్యక్తిని కిరాతకంగా కొట్టి, ఆ సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. రాజశేఖర్‌పై గతంలో పలు కేసులు ఉన్నాయి.


330 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon