• Neti Charithra

Breaking.. నాలుగు స్కూల్ బస్సులు దగ్ధం.. తృటి లో తప్పిన ప్రాణా పాయం..!


Breaking.. నాలుగు స్కూల్ బస్సులు దగ్ధం.. తృటి లో

తప్పిన ప్రాణా పాయం..!



నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


తెలంగాణా సిద్దిపేటలోని ఓ ప్రైవేటు పాఠశాల అవరణం లో నాలుగు స్కూల్ బస్సులు దగ్ధం కావటం తో కల కలం రేపింది.స్థానిక పోలీసుల కథనం మేరకు..

పట్టణంలోని బ్రిలియంట్‌ గ్రామర్‌ స్కూల్‌

పార్కింగ్‌లో ఉన్న నాలుగు బస్సుల్లో మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక

సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదం జరిగినపుడు బస్సులలో సిబ్బందికూడా లేక పోవడంతో ప్రాణ నష్టం తప్పింది.బస్సుల్లో మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.



Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్