• Neti Charithra

Breaking.. నామి నేషన్ లు దాఖలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీ.. అభ్యర్థులు..!


Breaking.. నామి నేషన్ లు దాఖలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీ..

అభ్యర్థులు..!


తాడేపల్లి: నేటి చరిత్ర


( నామి నేషన్ దాఖలు చేసే ముందు కుటుంబ సభ్యులతో కలిసి దుర్గమ్మ ను దర్శించుకున్న సి రామచంద్రయ్య)

ఏపీసీఎం వైఎస్‌ జగన్‌ ను వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థులు కలిశారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు ముందు తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయానికి వచ్చిన ఆరుగురు అభ్యర్థులు తమకు శాసన మండలి సభ్యులుగా అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

ఎమ్మెల్సీ అభ్యర్ధులు సి. రామచంద్రయ్య, దువ్వాడ శ్రీనివాస్, షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్, బల్లి కళ్యాణ్‌ చక్రవర్తి, చల్లా భగీరధరెడ్డి, కరీమున్నీసాకు సీఎం బీ ఫారాలు అందించారు. అనంతరం వారంతా నామినేషన్ వేసేందుకు శాసన మండలికి బయలుదేరి వెళ్లారు.