• Neti Charithra

Breaking.. నిద్రిస్తున్న వారిపై దూసుకెళ్లిన వాహనం..15 మంది మృతి..!


Breaking.. నిద్రిస్తున్న వారిపై దూసుకెళ్లిన వాహనం..15 మంది మృతి..!




నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతినిథి)


గుజరాత్‌లో సోమవారంఅర్ధరాత్రి జరిగిన ఘోర ప్రమాదం లో ఓ ట్రక్కు డ్రైవర్‌ నిర్లక్ష్యం

కారణంగా 15 మంది మృతి చెందిన ఘటన

సూరత్ లో చోటుచేసుకుంది.సూరత్‌లోని కొసంబాలో వేగంగా వస్తున్న ట్రక్కు ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను తప్పించబోయి అదుపు తప్పి ఫుట్‌పాత్‌ పైకి దూసుకెళ్లింది. ఈదుర్ఘటనలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న 15 మంది దుర్మరణం పాలయ్యారు. మృతులంతా రాజస్థాన్‌కు చెందిన వలసకూలీలుగా భావిస్తున్నారు.