• Neti Charithra

Breaking.. నిద్రపోతున్న యువతి పై..పెట్రోల్ పోసి నిప్పంటించి న దుండగులు..ములకలచేరువు లో కల కలం..!


Breaking.. నిద్రపోతున్న యువతి పై..పెట్రోల్ పోసి నిప్పంటించి న దుండగులు..ములకలచేరువు లో కల కలం..!




నేటి చరిత్ర: ములకలచేరువు



( మదనపల్లె జిల్లా ఆసుపత్రి లో చికిత్స పొందితున్న సుమతి)


చిత్తూరు జిల్లా ములకలచేరువు మండలం లో ఓ యువతి పై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించి న ఘటన స్థానికంగా కల కలం రేపింది. సోంపల్లి పంచాయతీ గట్టుకిందపల్లి కి చెందిన యువతి సుమతి మదనపల్లె లోని ఓ ప్రయివేటు ఆసుపత్రి లో నర్సుగా పని

చేస్తోంది. గురువారం ఉదయం స్వగ్రామం లోని ఇంట్లో నిద్రిస్తున్న సమయం లో గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు తెలుస్తోంది. మంటలను గుర్తించిన సుమతి దగ్గరలో ఉన్న నీటి తొట్టిలోకి దూకడం తో పెను ప్రమాదం తప్పింది. గాయపడ్డ యువతిని కుటుంబ సభ్యులు మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. ములకలచేరువు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

1,019 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon