• Neti Charithra

Breaking.. నీటి కుంటలో పడి మృతి చెందిన చిన్నారి..చిత్తూరు జిల్లా లో విషాదం..!


Breaking.. నీటి కుంటలో పడి మృతి చెందిన చిన్నారి..చిత్తూరు జిల్లా లో విషాదం..!




సత్యవేడు:నేటి చరిత్ర



చిత్తూరు జిల్లా సత్యవేడు శ్రీసిటీ లో విషాదం చోటుచేసుకుంది.

చిగిరు పాళెం సమీపంలో స్వప్న కుమారి అనే నాలుగేళ్ళ చిన్నారి అడుకొంటు ప్రక్కనే ఉన్న నీటి గుంతలో పడి మృతి మృతి

చెందింది.జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన తల్లిదండ్రులు ఇద్దరు నిర్మాణంలో ఉన్న ఓ పరిశ్రమలో కార్మికులు కాగ ఆ దంపతుల సంతానం అయిన చిన్నారి ప్రమాద శాత్తు నీటి కుంటలో పడి మృతి చెందింది.