• Neti Charithra

Breaking.. నీటి కుంటలో పడి ముగ్గురు పిల్లలు మృతి.. చిత్తూరు జిల్లాలో విషాదం..!


Breaking.. నీటి కుంటలో పడి ముగ్గురు పిల్లలు మృతి.. చిత్తూరు జిల్లాలో విషాదం..!


రామసముద్రం: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం లో విషాదం చోటు చేసుకుంది. గుంతావారిపల్లె కు చెందిన ముగ్గురు యువకులు పశు మేతకు వెళ్లి నీటి కుంటలో పడి ఆదివారం ముగ్గురు పిల్లలుమృతి చెందారు. ఓ బాలుడు నీటి కుంట లో పడి పోవడంతో

అతన్ని కాపాడే ప్రయత్నం లో మరో ఇద్దరు ప్రమాదవ శాత్తు మృతి చెందారు. మృతి చెందిన వారునాగభూషన్ రెడ్డి(15)

వినయ్ రెడ్డి(15), జెస్వంత్ రెడ్డి(13) లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.