- Neti Charithra
Breaking.. నదిలో స్నానానికి వెళ్లి.. ఏడుగురు యువకులు మృతి.. చిత్తూరు జిల్లా లో పెను విషాదం..!
Breaking.. నదిలో స్నానానికి వెళ్లి.. ఏడుగురు యువకులు మృతి.. చిత్తూరు జిల్లా లో పెను విషాదం..!
కడప: నేటి చరిత్ర
సరదాగా ఈతకు వెళ్లిన ఏడుగురు యువకులు నీటి ప్రవాహంలో
గల్లంతు ఆయిన ఘటన కడపజిల్లా లోని పెన్నా నది వద్ద చోటుచేసుకున్న ఘటన తిరుపతి నగరం లో విషాదాన్ని నింపింది.
పోలీసుల కథనం మేరకు.. తిరుపతి కోరగుంటకు చెందిన సోమశేఖర్, యశ్, జగదీశ్, సతీష్, చెన్ను, రాజేష్, తరుణ్
లు కడపజిల్లాసిద్ధవటం పెన్నానది వద్దకు విహారయాత్రకు వచ్చారు. సరదాగా ఈత కొడదామని నదిలో దిగారు. దీంతో వారు నీటి ప్రవాహంలో కొట్టుకుని పోయారు.విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లను రంగంలోకి దింపి గాలింపు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మృతదేహాలను వెలికితీసినట్లు సమాచారం. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో విషాదం నింపింది.
406 views0 comments