- Neti Charithra
Breaking.. దేశ సరిహద్దు లో వీర మరణం పొందిన సైనికుడు..చిత్తూరు జిల్లా లో విషాదం..!
Breaking.. దేశ సరిహద్దు లో వీర మరణం పొందిన సైనికుడు..చిత్తూరు జిల్లా లో విషాదం..!
వెదురుకుప్పం (చిత్తూరు) :
(వీర మరణం పొందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి)
చిత్తూరు జిల్లా కు చెందిన ఓ వీర జవాను దేశ సరిహద్దుల్లో వీర మరణం పొందారు.
ఈ ఘటనతో చిత్తూరు జిల్లా రెడ్డివారిపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాశ్మీర్ లో ఆదివారం మధ్యాహ్నం జరిగిన కాల్పులలో చిత్తూరు జిల్లా, ఐరాల మండలం, రెడ్డివారిపల్లి కి చెందిన చీకల ప్రవీణ్ కుమార్ రెడ్డి (37)
(కుటుంబ సభ్యులతో ఉన్న ప్రవీణ్ కుమార్ రెడ్డి)
కన్నుమూశారు. జవాన్ కు భార్య, కుమార్తె రజిత, కుమారుడు ఉన్నారు. ఈయన వచ్చే సంక్రాంతికి స్వగ్రామానికి వస్తానని కుటుంబ సభ్యులకు ఇటీవల సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఈ దారుణం జరిగింది. విధి నిర్వహణ లో మంచి అధికారిగా శాఖలో పేరు పొంది తాజాగా ఆయన వీర మరణం పొందారు.
355 views0 comments