- Neti Charithra
Breaking.. దేశ రాజధాని ఢిల్లీ లో బాంబు పేలుడు.. అప్రమత్తం ఆయిన పోలీసులు..!
Breaking.. దేశ రాజధాని ఢిల్లీ లో బాంబు పేలుడు.. అప్రమత్తం ఆయిన పోలీసులు..!
నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)
దేశ రాజధాని ఢిల్లీలో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం సమీపంలో శుక్రవారం సాయంత్రం బాంబు పేలుడు సంభవించింది. బాంబు పేలుడులో ఎవ్వరూ గాయలపాలవ్వలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అయితే ఇజ్రాయిల్ ఎంబసీ బయట పార్క్ చేైసి ఉన్న నాలుగైదు కార్లు మాత్రం బాంబు పేలుడు ధాటికి డ్యామేజీ అయ్యాయని తెలిపారు.బాంబు పేలుడు నేపథ్యంలో ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మొహరించారు. ఢిల్లీ పోలీసులు
అబ్దుల్ కలామ్ రోడ్డుని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
297 views0 comments