• Neti Charithra

Breaking..ద్విచక్ర వాహనాలు చోరీ చేసే ముఠా అరెస్ట్.. రూ. 20 లక్షల ఖరీదైన వాహనాలు సీజ్..!



Breaking..ద్విచక్ర వాహనాలు చోరీ చేసే ముఠా అరెస్ట్.. రూ. 20 లక్షల ఖరీదైన వాహనాలు సీజ్..!


విజయవాడ: నేటి చరిత్ర


విజయవాడ సిటీ పోలీసులు ద్విచక్ర వాహన లు చోరీ చేసే ముఠాను పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.

కొంత కాలంగా పలు మోటార్ వాహనములు దొంగతనం జరుగుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వెస్ట్ జోన్ ఏ సి పి వి హనుమంత రావు

ఆధ్వర్యంలో ఒక పోలీస్ ప్రొటెక్షన్ ఒక ఐదు ఆరు గురు సభ్యులతో వింగ్ ఏర్పాటయింది వీరంతా చోరీ జరిగిన ప్రాంతాల్లో మాటు వేసి రాత్రనకా పగలనకా దొంగల పై నిఘా పెట్టి వారిని ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది వీరి వద్దనుండి 31 మోటార్ సైకిల్ లు ఒక మోటార్ గూడ్స్ పార్సిల్ వ్యాన్ స్వాధీనం చేసుకోవడం జరిగింది వీటి విలువ సుమారు 20 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు

తెలియజేశారు వీరు పాత నేరస్తుల అని గతంలో జైలుకు వెళ్లి వచ్చిన వారిని వారి వృత్తిని వదలక మళ్లీ దొంగతనాలు చెయ్యటం ప్రారంభించారని పోలీసులు తెలియజేశారు వీధి చోరీ చేసిన ప్రదేశాలు ఏలూరు 4 పెనమలూరు 6 ఉయ్యూరు 1 కృష్ణాజిల్లా వీరవల్లి లో లో లో బంటుమిల్లి లో 1 వన్ టౌన్ లో 7 టూ టౌన్ లో ఒకటే పడమట 6 గుంటూరు అర్బన్ 1 అరండల్ పేట1 మంగళగిరి 1 తెలంగాణ హైదరాబాదులో కూడా మొత్తం కలిపి బి 32 నేరాలు చేసినట్లుగా పోలీసులు తెలియజేశారు ఈ చోరీ చేసిన నిందితుడు పాతూరి సాయి శేఖర్ వాహనాలును కె రవితేజ నాయక్ ద్వారా ఈ వాహనాలు అమ్మటం చేసేవారిని పోలీసులు తెలియజేశారు ఈ దొంగలను పట్టుకోవడంలో వన్ టౌన్ ఇన్స్పెక్టర్ పి వెంకటేశ్వర్లు వన్ టౌన్ క్రైమ్ ఎస్ఐ ఎం శ్రీనివాసరావు జి శంకర్రావు యు లోకేష్ నాగబాబు ఐ వెంకటరమణ తదితర సిబ్బంది వీరిని పట్టు కోవడంలో పనితనం చూపించారని పోలీస్ కమిషనర్ బి శ్రీనివాసులు ఐపీఎస్ వీరందరినీ అభినందించారు