- Neti Charithra
Breaking... ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ట్రాక్టర్..ఇద్దరు మృతి.. చిత్తూరుజిల్లా లో విషాదం..!
Breaking... ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ట్రాక్టర్..ఇద్దరు మృతి.. చిత్తూరుజిల్లా లో విషాదం..!
తిరుపతి: నేటి చరిత్ర
చిత్తూరు జిల్లా భాకరాపేట ఘాట్ లో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం లో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమం
గా మారింది. పీలేరు నుంచి శ్రీకాళహస్తి కి వెళుతున్న ట్రాక్టర్ భాకర పేట ఘాట్ మలుపులో ఎదురుగా వస్తున్న స్కూటీ ని ఢీకొంది. ఈ ప్రమాదం లో యాద మర్రి
మండలానికి చెందిన జామున(30), దీపక్ కుమార్(8) లు మృతి చెందారు. గాయపడ్డ మీనాక్షి ని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.
388 views0 comments