• Neti Charithra

Breaking.. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఇద్దరు మృతి..తో విషాదం..!


Breaking.. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఇద్దరు మృతి..తో విషాదం..!




హైదరాబాదు: నేటి చరిత్ర


ఆర్టీసీ బస్సు, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు

మృతి చెందిన విషాద ఘటన హైదరాబాదు

లోని చాదర్‌ఘాట్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. బుధవారం రాత్రి ఇద్దరు యువకులు ఓ వేడుకకు హాజరై తిరుగు ప్రయాణంలో అతివేగంగా వెళ్తున్నారు. ఈక్రమంలో ఆర్టీసీ బస్సు ఢీకొని కింద పడ్డారు. తీవ్రగాయాలు కావడంతో అక్కడిక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.