• Neti Charithra

Breaking.. ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ..ముగ్గురు రైతులు మృతి..!


Breaking.. ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ..ముగ్గురు రైతులు మృతి..!



నేటి చరిత్ర(ప్రత్యేక ప్రతినిథి)



తూర్పుగోదావరి జిల్లా ఆలూరు మండలం జొన్నాడ వద్ద జాతీయ రహదారిపై

శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు రైతులు మృతి చెందారు. పొలం పనుల నిమిత్తం

ద్విచక్రవాహనంపై రావులపాలెం వైపు వెళ్తున్న వారిని రాజమహేంద్రవరం నుంచి వస్తున్న లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆసుపత్రికి

తరలిస్తుండగా చనిపోయారు. మృతులు మూలస్థాన అగ్రహారానికి చెందిన ఇనపకోళ్ల శ్రీను, కర్రి విష్ణు, తోరాటి రాంప్రసాద్‌గా గుర్తించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్