- Neti Charithra
Breaking... ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ.. చిత్తూరు జిల్లా లో మహిళా ఉద్యోగిని మృతి..!
Breaking... ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ.. చిత్తూరు జిల్లా లో మహిళా ఉద్యోగిని మృతి..!
తిరుపతి; నేటి చరిత్ర
( తిరుపతి లో రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన మహిళ ఉద్యోగిని)
చిత్తూరు జిల్లా తిరుపతి నగరం లో
ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ద్విచక్రవాహనం వాహనం అదుపు తప్పి కిందపడ్డం తో ఓ మహిళా ఉద్యోగి మృతి చెందింది.
తిరుచానూరు రోడ్డులోని ఎల్వి కళ్యాణ మండపం సమీపం ఏ పీ ఎస్ పి డి సి ఎల్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్న వి రాజ్యలక్ష్మి
నడుపుతున్న వాహనం మంగళవారం మధ్యాహ్నం అదుపుతప్పి కింద
పడిపోవడంతో వెనుక వైపు నుండి వస్తున్న లారీ ఆమె తలపై దూసుకెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
తిరుచానూరు ఎస్ ఐ రామకృష్ణ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
403 views0 comments