• Neti Charithra

Breaking.. ద్విచక్రవాహనాన్ని ఢీ కొన్న లారీ..ఒకరు మృతి.. మదనపల్లె లో ప్రమాదం..!


Breaking.. ద్విచక్రవాహనాన్ని ఢీ కొన్న లారీ..ఒకరు మృతి.. మదనపల్లె లో ప్రమాదం..!



మదనపల్లె: నేటి చరిత్ర

చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం లోని దిగువ కాశీ రావు పేట వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదం లో ఒక మూగ యువకుడు మృతి చెందాడు. నిమ్మనపల్లి మండలం కొండయ్యగారి పల్లి కి చెందిన

మహమ్మద్ ఖాన్ ద్విచక్ర వాహనంలో వాల్మీకిపురం మీదుగా మదనపల్లి కి వెళ్తుండగా మార్గమధ్యంలో ని పెట్రోల్ బంకు వద్ద వహనానికికి పెట్రోలు నింపుకొని జాతీయ రహదారి పైకి వచ్చాడు, ఇంతలో మదనపల్లి నుంచి తిరుపతి వైపు వెళ్తున్న

ఆయిల్ ట్యాంకర్ మహమ్మద్ ఖాన్ వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మదనపల్లి తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



230 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon