• Neti Charithra

Breaking.. వేకువ జామున ఘోరం.. ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొని ముగ్గురు మృతి..!Breaking.. వేకువ జామున ఘోరం.. ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొని

ముగ్గురు మృతి..!కర్నూలు: నేటి చరిత్ర


క్షణం పాటి నిర్లక్ష్యం ముగ్గురి ఒరణలు తీసింది.కర్నూలు జిల్లా గూడూరు సమీపంలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని ట్రాక్టర్‌ ఢీకొన్న ఘటనలో ముగ్గురు

అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు సి.బెళగల్‌ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన బాలకృష్ణ, గజ్జలమ్మ, జానమ్మగా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.