- Neti Charithra
Breaking... తాళి కట్టిన భర్తే.. భార్య గొంతు కోసేశాడు.. చిత్తూరుజిల్లా లో దారుణం..!
Breaking... తాళి కట్టిన భర్తే.. భార్య గొంతు కోసేశాడు.. చిత్తూరుజిల్లా లో దారుణం..!
మదనపల్లె: నేటి చరిత్ర
చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె లో
కట్టుకున్న భర్తే..కసాయి తనం చూపాడు. భార్య గొంతు కోసి దారుణానికి పాల్పడిన ఘటన సంచలనం కలిగించింది. వివరాలు ఇలా ఇన్నాయి.నిమ్మనపల్లి మండలం,
గుండ్ల బురుజులో శుక్రవారం వేకువ జామున డ్రైవర్ పనిచేసే బాబురావు తన భార్య కిరణ్మయి(25) పై అనుమానంతో గొంతు కోసి హత్యాయత్నం కు పాల్పడ్డాడు...నిమ్మనపల్లి పోలీసులు
సమాచారం అందుకుని ఘటనా స్థలం నుంచి బాధితురాలిని పోలీసువాహణం లోనే హుటాహుటిన మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు...ప్రస్తుతం ఆమె పరిస్థితి నదోళనకరం గా ఉంది. స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
663 views0 comments