- Neti Charithra
Breaking.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం..!
Breaking.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం..!
నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతినిథి)
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ లో స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతున్న వేళ..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్ లో రెండు, తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడదలయింది. ఈ నెల 16వ తేదీన నోటిఫికేషన్ విడుదల అవుతుంది. మార్చి 14వ తేదీన పోలింగ్ జరగనుంది. నామినేషన్ దాఖలుకు ఈ నెల 23వ తేదీ వరకూ గడువు ఇచ్చారు.
545 views0 comments