• Neti Charithra

Breaking.. తెలుగు రాష్ట్రాలను ..తాకిన కొత్త కరోనా.. ఇద్దరికి పాజిటివ్ లక్షణాలు..!


Breaking.. తెలుగు రాష్ట్రాలను ..తాకిన కొత్త కరోనా.. ఇద్దరికి పాజిటివ్ లక్షణాలు..!



నేటి చరిత్ర:( ప్రత్యేక ప్రతినిథి)


ఇండియాలో కొత్త కరోనా వైరస్ ప్రవేశించినట్లు చెబుతున్నారు. ఇప్పటి వరకూ బ్రిటన్ నుంచి భారత్ కు వచ్చిన వారిలో పది మందికి కరోనా లక్షణాలు కన్పించాయి. బ్రిటన్ నుంచి

వచ్చిన వారిలో ఢిల్లీలో ఐదుగురికి, చెన్నైలో ఒకరికి, కోల్ కత్తా లో ఇద్దరికి , హైదరాబాద్ కు చెందిన వారికి ఇద్దరికి

కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్లు

నిర్ధారణయింది. అయితే వీరిలో కొత్త కరోనా లక్షణాలు ఉన్నాయో? లేదో? తెలుసుకునేందుకు వారి రక్త నమూనాలను పూనే కు పంపారు. భారత్ కు బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో కరోనా లక్షణాలు కన్పించడం ఆందోళన కల్గిస్తుంది.

Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్