• Neti Charithra

Breaking.. తెలుగుదేశం ఎమ్మెల్యే కు కరోనా పాజిటివ్..!


Breaking.. తెలుగుదేశం ఎమ్మెల్యే కు కరోనా పాజిటివ్..!



నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుకు కరోనా సోకింది. ఆయనకు జరిపిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయన ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

తనను వారంరోజుల నుంచి కలసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఏలూరు సాంబశివరావు కోరారు. తనకు మైల్డ్ గా నే కరోనా సోకిందని, త్వరలోనే కోలుకుని వస్తానని ఆయన చెప్పారు.


293 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon