• Neti Charithra

Breaking... తెలంగాణా లో కిడ్నాప్ నాటకం ఆడిన ఫార్మసీ విద్యార్థి ని ఆత్మహత్య..!


Breaking... తెలంగాణా లో కిడ్నాప్ నాటకం ఆడిన ఫార్మసీ విద్యార్థి ని ఆత్మహత్య..!



హైదరాబాదు:నేటి చరిత్ర


తెలంగాణా లో కలకలం రేపిన

ఘట్‌కేసర్‌లో కిడ్నాప్‌ నాటకమాడిని ఫార్మసీ విద్యార్థి(19)ని ఆత్మహత్యకు పాల్పడింది.

అధిక మోతాదు లోనిద్ర‌ మాత్రలు మింగి

ఆ యువతి ఆత్మహత్య చేసుకున్నట్టు

పోలీసులు గుర్తించారు. కిడ్నాప్‌ నాటకం

వెలుగు చూసిన తర్వాత యువతి ఘట్‌ కేసర్‌లోని తన మేనమామ ఇంట్లో

కొద్ది రోజులుగాఉంటోంది. ఈ క్రమంలో బుధవారం ఉదయం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే ఆమెను ఘట్‌కేసర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధరించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్