• Neti Charithra

Breaking.. తెలంగాణా లో ఆకర్షిస్తున్న షర్మిల కొత్త రాజకీయ పార్టీ పేరు..!



Breaking.. తెలంగాణా లో ఆకర్షిస్తున్న

షర్మిల కొత్త రాజకీయ పార్టీ పేరు..!



నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతినిథి)


తెలంగాణా లో త్వరలోవైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. తాను త్వరలోనే కొత్త పార్టీ పెడతానని ఆత్మీయ సమావేశంలో షర్మిల చెప్పినట్లు సమాచారం. కొత్త పార్టీ పేరు వైెఎస్ఆర్ తెలంగాణా పార్టీ గా ప్రకటించేందుకు రంగం సిద్ధమై నట్లు తెలుస్తోంది.అయితే వైఎస్

(ఏపీ సీఎం జగన్ పేరు.. ఫోటో లేని ప్లెక్సీలు)



( ఇంటి వద్ద అభిమానులకు

అభివాదం చేస్తున్న షర్మిల)


షర్మిల వెనక కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో తెలంగాణా లోని అన్ని జిల్లాల్లో షర్మిల పర్యటించి వైఎస్ అభిమానులను ఏకతాటిపై తెచ్చేందుకు రోడ్ షోలు జరిపే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే షర్మిల ఇంటివద్ద ఏర్పాటు చేసిన ప్లెక్సీలలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫోటోలు లేకపోవడం ప్రధాన చర్చగా మారింది.





Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్