• Neti Charithra

Breaking.. తెలంగాణా ఉపఎన్నికల్లో పరుగులు పెడుతున్న కమలం అభ్యర్థి..!


Breaking.. తెలంగాణా ఉపఎన్నికల్లో పరుగులు పెడుతున్న కమలం అభ్యర్థి..!



నేటి చరిత్ర:(ప్రత్యేక ప్రతిని థి)


తెలంగాణా ఉప ఎన్నికలో బిజెపి పరుగులు పెడుతోంది. నాలుగో రౌండ్ లోనూ బీజేపీ ఆధిక్యత కనపర్చింది. నాలుగో రౌండ్ లో బీజేపీ ట్ల ఆధిక్యతను చాటుకుంది. దీంతో మూడు రౌండ్లు ముగిసే సమయానికి బీజేపీ

అభ్యర్థి రఘునందనరావు 2,684 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. నాలుగో రౌండ్ లో బీజేపీకి 3,832 ఓట్లు రాగా, టీఆర్ఎస్ కు 3,407 ఓట్లు వచ్చాయి. దీంతో నాలుగో రౌండ్ లోనూ బీజేపీ ఆధిక్యత కనపర్చింది.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్