• Neti Charithra

Breaking.. తారా.. స్థాయికి చేరిన కరోనా కేసులు.. ఉలిక్కిపడ్డ మదనపల్లె ప్రజలు..!


Breaking.. తారా.. స్థాయికి చేరిన కరోనా కేసులు.. ఉలిక్కిపడ్డ మదనపల్లె ప్రజలు..!


మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా లో కరోనా కేసులు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. .. తిరుపతి.. చిత్తూరు.. రేణిగుంట .. మదనపల్లె ల తోపాటు జిల్లాలో గడిచిన 24 గంటల్లో

178 కరోనా కేసులు నమోదు అయినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.ముఖ్యం గా

మదనపల్లె పరిసరాల్లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అయ్యాయి. బి కొత్తకోట బి సి కాలనీ లో ఒక కేసు నమోదు కాగ

కురబలకోట లో 1, తెట్టు-1,

ములకలచెరువు-1, నిమ్మనపల్లె-1, పిటిఎం-1, పెద్దమండ్యం-1, తంబల్లపల్లి-1నమోదు అయ్యాయి.

మదనపల్లె లో ప్రశాంత్ నగర్ లో- 6, సొసైటీ కాలని, శివాజీ నగర్, ఎస్ బి ఐ కాలనీ, అమ్మినేని వీధి, బర్మా వీధి, నిరుగట్టువారిపల్లె, రామారావు కాలనీ, వేంపల్లి, ప్రశాంత్ నగర్, సిటీఎం, కురవ వంక, నక్కల దీన్నే, సొసైటీ కాలనీ, నిమ్మనపల్లె రోడ్ లో 28 మందికి కరోనా పాజిటివ్ తేలడంతో ఒక్కసారిగా పట్టణ ప్రజలు ఉలిక్కి పడ్డారు.