- Neti Charithra
Breaking.. తిరుమల లో భారీ వర్షం.. పాఠశాలలు...కళాశాలలకు రెండు రోజులు సెలవు!
Breaking.. తిరుమల లో భారీ వర్షం..
పాఠశాలలు...కళాశాలలకు
రెండు రోజులు సెలవు!
తిరుమల: నేటి చరిత్ర
తిరుమలలో బుధవారం భారీ వర్షం కురిసింది. నివర్ తుపాను ప్రభావంతో ఈదురు గాలులతో కూడి వర్షం పడుతోంది.
శ్రీవారిని దర్శించుకున్న భక్తులు వర్షం
కారణంగా వసతి గృహాలు కు చేరుకునేందుకు అవస్థలు పడుతున్నారు.
గాలులు వీస్తుండటంతో చలి తీవ్రత బాగా
పెరిగింది. తుపాను కారణంగా భారీ వర్షాలు కురుస్తాయన్న సమాచారంతో తితిదే యంత్రాంగం అప్రమత్తమైంది.కాగ జిల్లా లో
పలు శాఖలఅధికారులతో కలెక్ట్ భరత్ గుప్త సమీక్షించారు. ఈ నెల 25,26 రెండు రోజుల పాటు ప్రభుత్వ పాఠశాలలకు , కళాశాలలకు సెలవు ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
77 views0 comments