• Neti Charithra

Breaking..తిరుమల భక్తులకు.. భారీగా టోల్ గేట్ బాదుడు..ఆదేశాలు అమలుకు టీటీడీ గ్రీన్ సిగ్నల్..!


Breaking..తిరుమల భక్తులకు.. భారీగా టోల్ గేట్ బాదుడు..ఆదేశాలు అమలుకు టీటీడీ గ్రీన్ సిగ్నల్..!



తిరుపతి: నేటి చరిత్ర


తిరుమల కు వచ్చే వాహనాలకు భారీ వడ్డన.. విధిస్తూ..టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తాజా ఆదేశాలు మేరకు..

కారుకు రూ.15 నుండి రూ.50, మినీ బస్సు, మినీ లారీకి రూ.50 నుండి రూ.100కు పెరగనుంది. ఇక లారీ, బస్సుకు ప్రస్తుతం ఉన్న టోల్‌ రుసుమును రూ.100 నుండి రూ.200కు పెంచింది.




ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.